మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Rahu Ashtottara Shatanama Stotram – శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం
శృణు నామాని రాహోశ్చ సైంహికేయో విధుంతుదః |
సురశత్రుస్తమశ్చైవ ఫణీ గార్గ్యాయణస్తథా || 1 ||
సురాగుర్నీలజీమూతసంకాశశ్చ చతుర్భుజః |
ఖడ్గఖేటకధారీ చ వరదాయకహస్తకః || 2 ||
శూలాయుధో మేఘవర్ణః కృష్ణధ్వజపతాకవాన్ |
దక్షిణాశాముఖరతః తీక్ష్ణదంష్ట్రధరాయ చ || 3 ||
శూర్పాకారాసనస్థశ్చ గోమేదాభరణప్రియః |
మాషప్రియః కశ్యపర్షినందనో భుజగేశ్వరః || 4 ||
ఉల్కాపాతజనిః శూలీ నిధిపః కృష్ణసర్పరాట్ |
విషజ్వలావృతాస్యోఽర్ధశరీరో జాద్యసంప్రదః || 5 ||
రవీందుభీకరశ్ఛాయాస్వరూపీ కఠినాంగకః |
ద్విషచ్చక్రచ్ఛేదకోఽథ కరాళాస్యో భయంకరః || 6 ||
క్రూరకర్మా తమోరూపః శ్యామాత్మా నీలలోహితః |
కిరీటీ నీలవసనః శనిసామంతవర్త్మగః || 7 ||
చాండాలవర్ణోఽథాశ్వ్యర్క్షభవో మేషభవస్తథా |
శనివత్ఫలదః శూరోఽపసవ్యగతిరేవ చ || 8 ||
ఉపరాగకరః సూర్యహిమాంశుచ్ఛవిహారకః |
నీలపుష్పవిహారశ్చ గ్రహశ్రేష్ఠోఽష్టమగ్రహః || 9 ||
కబంధమాత్రదేహశ్చ యాతుధానకులోద్భవః |
గోవిందవరపాత్రం చ దేవజాతిప్రవిష్టకః || 10 ||
క్రూరో ఘోరః శనేర్మిత్రం శుక్రమిత్రమగోచరః |
మానేగంగాస్నానదాతా స్వగృహేప్రబలాఢ్యకః || 11 ||
సద్గృహేఽన్యబలధృచ్చతుర్థే మాతృనాశకః |
చంద్రయుక్తే తు చండాలజన్మసూచక ఏవ తు || 12 ||
జన్మసింహే రాజ్యదాతా మహాకాయస్తథైవ చ |
జన్మకర్తా విధురిపు మత్తకో జ్ఞానదశ్చ సః || 13 ||
జన్మకన్యారాజ్యదాతా జన్మహానిద ఏవ చ |
నవమే పితృహంతా చ పంచమే శోకదాయకః || 14 ||
ద్యూనే కళత్రహంతా చ సప్తమే కలహప్రదః |
షష్ఠే తు విత్తదాతా చ చతుర్థే వైరదాయకః || 15 ||
నవమే పాపదాతా చ దశమే శోకదాయకః |
ఆదౌ యశః ప్రదాతా చ అంతే వైరప్రదాయకః || 16 ||
కాలాత్మా గోచరాచారో ధనే చాస్య కకుత్ప్రదః |
పంచమే ధిషణాశృంగదః స్వర్భానుర్బలీ తథా || 17 ||
మహాసౌఖ్యప్రదాయీ చ చంద్రవైరీ చ శాశ్వతః |
సురశత్రుః పాపగ్రహః శాంభవః పూజ్యకస్తథా || 18 ||
పాటీరపూరణశ్చాథ పైఠీనసకులోద్భవః |
దీర్ఘకృష్ణోఽతనుర్విష్ణునేత్రారిర్దేవదానవౌ || 19 ||
భక్తరక్షో రాహుమూర్తిః సర్వాభీష్టఫలప్రదః |
ఏతద్రాహుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతమ్ || 20 ||
శ్రద్ధయా యో జపేన్నిత్యం ముచ్యతే సర్వసంకటాత్ |
సర్వసంపత్కరస్తస్య రాహురిష్టప్రదాయకః || 21 ||
ఇతి శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.